కరోనా కట్టడికి క్లినింగ్ ఇలానా? ఫోటోలు మీ కోసం

కరోనా వైరస్ కారణంగా నిర్భాగ్యులు, శ్రమజీవుల కష్టాలకు కామ తప్ప పుల్ స్టాప్ లేకుండా పోతోంది. ఉత్తర ప్రదేశ్ బరేలి అలాగే కేరళ రాష్ట్రంలో కోవిడ్-19 వైరస్ కట్టడికి కెమికల్ స్ప్రే ఎలా చేశారో మీరే ఈ ఫోటోల్లో చూడండి..