కులం, మతంలేని జనన ధృవీకరణ పిటిషన్

హైదరాబాద్‌కు చెందిన ఓ జంట తమ బిడ్డకు కులం, మతం లేకుండా జనన ధృవీకరణ పత్రం కోరుతూ టిఎస్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ కేసు సోమవారం రోజు విచారణకు వచ్చింది. కానీ 4 వారాల తర్వాత తదుపరి విచారణకు కౌంటర్ పిటిషన్ వేయాలని కోర్టు కోరింది.