స్విట్జర్లాండ్ త్రివర్ణ పతాకంతో సంఘీభావం

కోవిడ్-19కు వ్యతిరేకంగా మన దేశం చేస్తోన్న పోరాటంలో భారతీయులందరికీ సంఘీభావంగా స్విట్జర్లాండ్‌లోని మాటర్‌హార్న్ మౌంటైన్‌లో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. ఈ మాటర్‌హార్న్ పర్వతంపై 1000 మీటర్లకు పైగా పరిమాణంలోన్న భారతీయ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఈ చిత్రంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ ప్రపంచం కలిసి COVID-19తో పోరాడుతోంది.
మానవత్వం ఖచ్చితంగా ఈ మహమ్మారిని అధిగమిస్తుందన్నారు.