బాలీవుడ్ తారలు కరోనా ఫైట్. ఫోటోలు మీ కోసం

బాలీవుడ్ తారలు స్వచ్చంధ నిర్బంధం

బాలీవుడ్‌ నటీనటులు జనతా కర్ఫ్యూపై అభిమానులతో
భావోద్వేగాలను ప్రదర్శించారు. కరిష్మా కపూర్‌ బాల్కానీ ఫోజ్‌, కరీనా కపూర్‌ తన పాత అల్బమ్స్‌ తిరగేసే పనితో పాటు సైఫ్‌ అలీ ఖాన్‌ ఫొటోను పోస్ట్‌, మలైకా అరోరా తన పెంపుడు కుక్కతో కలిసి బాల్కనీలో ఫొటో, టాప్‌స్టార్‌ ఆలియా భట్‌ చదువుతున్న పుస్తకం ఫొటో పెట్టి ‘స్టే హోమ్‌ కామెంట్, ఆయుష్మాన్‌ ఖురానా కార్టూన్ వేసిన బొమ్మలు, అక్షయ్‌
అతని భార్య ట్వింకిల్‌ ఖన్నా ఓ సరదా ఫొటో, దీపికా పడుకోన్‌
‘సెల్ఫ్‌ కేరింగ్‌లో ఫోటోలు, ప్రియాంక చోప్రా కుక్క జినోతో, కత్రినా కైఫ్‌ గిటార్‌ మీటడం, సిద్దార్థ్‌ మల్హోత్రా పుస్తకాల పురుగు, సల్మాన్‌ ఖాన్‌ బొమ్మలు వేసి వేళ్లకు ఎక్సర్‌సైజ్‌ చేయడం ఇలా మొత్తంగా బాలీవుడ్‌ భామలు, నటీనటులు
కరోనా కట్టడిపై అవగాహన, జాగ్రత్తలు, కేంద్ర రాష్ట్ర సర్కారుల నిర్ణయాలను అమలు అమలు పరుస్తూ దేశంలోని ప్రజలందరూ ఖచ్చితంగా జాగ్రత్తలు, నియమాలు
పాటిస్తూ ఇంటికే పరిమితం కావాలని పిలుపునిచ్చారు.
ఇల్లు కదలకుండా ఇంట్లో ఉంటూనే అత్యావసరాలకు
మాత్రమే రోడ్డు పైకి వెళ్లాలని విజ్ఞప్తి చేసారు.