భారతదేశంలో కరోనా పూర్తి వివరాలు.
భారతదేశంలో 20th 9AM నాటికి 195 మంది కరోనా కేసులు ఇందులోనే 32 మంది విదేశీయులున్నారని కేంద్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
నాలుగు మృతుల్లో ఢిల్లీ, కర్ణాటక, పంజాబ్ మరియు మహారాష్ట్రలో రాష్ట్రానికి ఒకరిగా నమోదయ్యాయి.
ప్రపంచ వ్యాప్తంగా అధికారిక లెక్కల ప్రకారం 2లక్షల 46వేళా కేసులు అందులో 10050మంది మృతుల సంఖ్య నమోదైంది.
ఇటలీలో కరోనా మృతులు సంఖ్య 3405 చైనాలో 3248
ఇరాన్ 1824 స్పెయిన్ 831 ఫ్రాన్స్ 372 USA218 UKలో
144 మంది కరోనా కాటుకు చనిపోయారు.

మార్చి 20 ఉదయం 9 గంటల వరకు తెలంగాణలో 16 పాజిటివ్ కేసులు ఆలాగే ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తంగా ముగ్గురికి సంఖ్య చేరింది.