మార్చి 19h బుధవారం 9AM వరకు COVID19 166కేసులు నమోదయ్యాయి. అందులో 3 మృతి చెందగా, 14మందికి రికవరీ అయింది కానీ 166 కరోనా సోకడంతో చికిత్స తీసుకుంటున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
దేశంలో మార్చి ప్రారంభం నుంచి కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత ఎక్కువవుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారిక సమాచారం వివరాల ప్రకారం కరోనా కేసులు 166కు చేరుకున్నాయి. మహారాష్ట్ర, కేరళ, కర్ణాటకలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. అధికారిక లెక్కల వివరాలు క్రింద పట్టికలో తెలుసుకోగలరు.