క్రికెటర్ పాండ్య ఫియాన్సీకి పాటలు

భారత క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్య ఫియాన్సీ నటాషా స్టాంకోవిచ్‌ హిందీ పాఠాలు నేర్పుతున్నారు. కరోనా లాక్‌డౌన్‌ సందర్భంలో ఇంట్లోనే సోఫా మీద కూర్చుని హార్దిక్‌‌, నటాషాను ‘‘బేబీ, మే క్యా హు తేరా? తెలుగులో నేను నీకు ఏమవుతాను? అని ప్రశ్నిస్తున్నాడు. వచ్చీరాని హిందీలో ‘జిగ్రా కా టుక్‌డా తెలుగులో నా హృదయానివని ఇచ్చిన సమాధానానికి పాండ్య తెగ మురిసిపోతుంటాడు. ఈ ఎంజాయ్ మెంట్ వీడియో క్రికెట్‌ అభిమానులను ఉర్రూతులు ఊగిస్తోంది.