ఢిల్లీలో కరోనా ఆంక్షలు..

ఢిల్లీలో కరోనా ఆంక్షలు..

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా దేశరాజధాని లో నిషేదాజ్ఞలు
జారీ చేసిన ఢిల్లీ పోలీసు కమీషనర్ శ్రీవాస్తవ. అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లలోంచి బయటకు రాకుడదు.

వినోదం, కాలక్షేపం కోసం బయటకు రావొద్దని ఆదేశాలు. ఐదుగురు కంటే ఎక్కువ మంది గూమికూడరాదు. ర్యాలలు, నిరసనలు, వినోద ప్రదర్శనల్లో ఎక్కువ మంది పాల్గొనవద్దన్నారు. ప్రజా రవాణాల్లో పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలని, ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయన్న పోలీస్ కమిషనర్ హెచ్చరించారు. మార్చి 31 వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయి.