ఢిల్లీలో అల్లర్ల కారణంగా IPS ఆఫీసర్ల బదిలీలు 

అల్లర్ల కారణంగా IPS ఆఫీసర్ల బదిలీలు

ఢిల్లీలో అల్లర్లు చెలరేగడంతో హోంశాఖ కీలక చర్యలు చేపట్టింది. ఇప్పటికే 22మంది ప్రాణాలు కోల్పోవడం.. అల్లరిమూకల తుపాకీ కాల్పుల్లో పదుల సంఖ్యలో గాయాలపాలు కావడంతో విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఐదుగురు ఎస్పీలపై బదిలీ వేటు వేసింది.