ఢిల్లీలో కర్ఫ్యూ ఫోటోలు..

దేశరాజధాని ఢిల్లీ నిర్మానుషంగా మారిపోయింది. ప్రజలు స్వచ్చందంగా జనతా కర్ఫ్యూ పాటిస్తున్నారు. న్యూఢిల్లీ రైల్వేస్టేషన్, కనాట్ ప్లేస్ ప్రాంతాల్లో ఎడారిని తలపిస్తోన్న ప్రత్యేక ఫోటోలు మీ కోసం.

ఢిల్లీ నగరం నడిబొడ్డులోని కనాట్ ప్లేస్ ప్రాంతం ఫోటోలు..

ఢిల్లీ నుంచి ఘజియాబాద్ సమీపంలో

సెంట్రల్ ఢిల్లీ VVIP రోడ్లన్నీ జనతా కర్ఫ్యూ

కర్కడుమ ఏరియాలో కర్ఫ్యూ