పౌష్టిక ఆహారం ఫలహారం పంపిణీ

కరోనాలో పౌష్టిక ఆహారం తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తుండటంతో శ్రీ కాళహస్తి బండారుపల్లి పంచాయతీలో ఉన్న దాదాపు 850 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి ఒక పుచ్చకాయ, 1kg ద్రాక్ష ,1కేజీ టమాటా 11/2 డజను అరటి పండ్లు మరియు 2 కేజీలు దోసకాయ మరియు కిరిణి పండ్లు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పంపిణీ చేసారు. కరోనాలో వైరస్ మహామ్మారి ఎప్పుడు ఎవరికి సోకుతుందో తెలియకపోవడం కారణంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని YSR పార్టీ MLA ఈ విధంగా ఫలహారాలు పంపిణీ చేస్తున్నానన్నారు.