జై జవాన్-రహస్య స్థావరాలను అంటించేశారు..

మన దేశ ఆర్మీ మరియు నాగాలాండ్‌ పోలీసులు ఉమ్మడి ఆపరేషనులో 2020 ఏప్రిల్ 26న లాంగ్టింగ్, మోన్ (నాగాలాండ్) సమీపంలో NSCN (IM) తాత్కాలిక రహస్య స్థావరాన్ని ఛేదించాయి. పోలీస్ ప్రతినిధుల సమక్షంలో ఈ రహస్య స్థావరం ధ్వంసం చేసారు. డిఫెన్స్ తేజ్ పూర్ విభాగం ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు.