రాష్ట్రంలోని చేనేత కార్మికులను ఆదుకోవాలంటు ఢిల్లీలోని జంతర్ మంతర్ లో జాతీయ నేతన్నల ఐక్యకార్యాచరణ కమిటీ ధర్నా
నకిలీ చేనేత వస్త్రాలను అరికట్టాలి..మరమగ్గాలకు చీరలకు బదులు, చేనేత కార్మికుల చీరల వాడాలి
1985 హ్యాండ్లూమ్ రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయాలి
షాపింగ్ మాల్స్ లో చేనేత వస్త్రాలు అమ్మాలి…ప్రస్తుతం నకిలీ వస్త్రాలను షాపింగ్ మాల్స్ లో అమ్ముతున్నారు.
ఒక్క తెలంగాణలొనే షాపింగ్ మాల్స్ లో ఏడాదికి 50 వేల కోట్ల రూపాయలు మేరకు చీరలు అమ్ముతున్నారు
కాకతీయ మెగా textiles శంకుస్థాపన చేసిన ఇంత వరకు దానిని ప్రారంభించలేదు
ముఖ్యమంత్రి మాటలు విని సూరత్ వివిధ ప్రాంతాల నుంచి తిరిగి స్వాస్థలాలకు చేరుకున్నారు.. కానీ ఇంత వరకు textiles పార్క్ ఏర్పాటు చెయ్యలేదు..దాని వల్ల కార్మికుల ఇబ్బందులు పడుతున్నారు
తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఇప్పటివరకు 350 మంది చేనేత కార్మికులు చనిపోయారు
చనిపోయిన కార్మికులను ఆదుకోవాలి… హెల్త్ కార్డ్స్, కార్మికుల పిల్లలకు ఉచిత విద్య అందించాలి
ముఖ్యమంత్రి కేసీఆర్ చేనేత కార్మికులను పట్టించు కోవటం లేదు
జాతీయ నేతన్నల ఐక్యకార్యాచరణ కమిటీ చైర్మన్ దాసు సురేష్