రియల్ దర్శకుడు ఆర్య సుక్కు ఛాలెంజ్

దర్శకుడు AS ఆర్య సుక్కు #BeTheREALMANను ఛాలెంజ్ స్వీకరించారు. ఇంట్లో సతీమణికి సహకరిస్తూ వంట పనులన్నీ చేశారు. అలాగే ఈ రియల్ మ్యాన్ సవాలును సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, దర్శకుడు సురేందర్, దర్శకుడు
శివ కొరటాల అలాగే నిర్మాత దిల్ రాజులకు విసిరాడు.