దర్శక రత్న బోయపాటి ఛాలెంజ్

కరోనా క్వారంటైన్‌ సమయంలో కుటుంబానికి దర్శకుడు బోయాపాటి శ్రీను వంట చేసి పెట్టారు. రియల్ ఛాలెంజ్ స్వీకరించి పెళ్ళాం పిల్లలకు ఆడుతూ పాడుతూ ఆహారం సిద్ధం చేసారు. బోయపాటి ఆయన పిల్లలతో వంటగదిలో పని చేసుకుంటూ సంతోషంగా ఆనందిస్తున్నాడు.