దేశీయ విమాన సర్వీసులకు బ్రేక్.

దేశీయ విమాన సర్వీసులకు బ్రేక్.

కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖ బుధవారం నుంచి దేశీయ కమర్షియల్ విమాన సర్వీసులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దేశంలో కోవిడ్19 మహామ్మారి కేసుల నమోదు పెరిగిపోతుండటం, విమానయాన సర్వీసులు కారణంగానే అధికామవుతుండటంతో ఇప్పటికే విదేశీ విమాన సర్వీసులు పూర్తిగా రద్దయ్యాయి. ఎల్లుండి నుంచి దేశీయ సర్వీసులు కూడా రద్దు కాబోతున్నాయి. అప్పటి వరకు విమానాశ్రయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలకు DGCA మార్గదర్శకాలు చేయడం జరిగింది.