గృహ హింసా రిపోర్ట్ ఇట్….వీడియో వైరల్

కరోనా కష్టకాలంలో గృహ హింసకు పాల్పడుతోన్న వ్యక్తులపై పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేయాలని క్రికెటర్ కోహ్లీ అండ్ బాలీవుడ్ ప్రముఖులు విజ్ఞప్తి చేస్తూ ఓ వీడియో విడుదల చేసారు. ఓ వైపు కరోనాను జయించడానికి దేశమంతా కలిసికట్టుగా పోరాటం చేస్తుంటే.. మరోవైపు మహిళలు, అమ్మాయిలు, బాలికలపై దాడులకు పాల్పడుతున్నారు. ఈ ఘటనలపై స్పందించిన బాలీవుడ్ అండ్ క్రికెటర్స్ బృందం లాక్‌డౌన్ సమయంలో గృహ హింసకు పాల్పడితే తెలిసిన ఇరుగుపొరుగు వాళ్లేవారైన పోలీసులకు రిపోర్ట్ చేయాల్సిందేనని కోరుతున్నారు.