కరోనాతో e కామర్స్ డిస్కౌంట్ కౌంట్ డౌన్

కరోనాతో డిస్కౌంట్ కౌంట్ డౌన్

ఈ కామర్స్ లో మొబైల్ ఫోన్లు కారుచౌకగా అందుబాటులోకి వచ్చేసేయి. భారీ డిస్కౌంట్స్ ప్రకటిస్తూ ‘బిగ్ షాపింగ్ డేస్’
లాంచ్ చేసేసారు. ప్రపంచంలో మొబైల్ దిగ్గజ కంపెనీలు శాంసంగ్‌, ఒప్పో, రియల్ మీ లాంటి బ్రాండ్లు స్మార్ట్ ఫోన్లు
కౌంట్ డౌన్ మొదలైంది. మార్చి 19 నుంచి 22 వరకు బంపర్ మార్కెట్ సేల్ అందుబాటులో ఉండనుంది.

కాలన్నీ వృధా చేయరాదు. అలాగే కరోనా కట్టడికి మనం ఏం చేయాలి?

Flipkart SAMSUNG GALAXY9 PLUS భారీ డిస్కౌంట్ ప్రకటించింది. 6GB RAM, 64GB స్టోరేజ్ మొబైల్ ను 45వేల
రూపాయలను డిస్కౌంట్ ప్రకటించి 70వేల విలువైన మొబైల్ 25₹కే అందిస్తోంది. అంతే కాదండోయ్ SBI క్రెడిట్ కార్డు ఉంటే మరో 10% అదనంగా ఇవ్వనున్నారు. మూడు రంగుల్లో లభ్యమవడమే కాక Exchange ఆఫర్ కూడా అందిస్తోంది. మరేందుకు ఆలశ్యం అనుకుంటున్నారా లేక ఎందుకులే అనుకుంటారా అంతా మీ ఇష్టం. ఇదంతా కరోనా ఎఫెక్ట్.