గజరాజు ఇంట్లోకి వచ్చాడు, నిష్క్రమించాడు

అస్సాంలోని మానవ నివాసాలను గాలిస్తూ గజరాజు ఏకంగా ఇంటి ఆవరణలోకి వచ్చేశాడు. కరోనా కారణంగా లాక్ డౌన్ ఉన్న సమయంలో ప్రశాంత వాతావరణం మధ్య, ఎవరి ఆస్తికి నష్టం కలిగించకుండా ఇంటింటికి బొట్టు పెట్టి సందర్శిస్తూ, వచ్చిన దారిలోనే నిష్క్రమించడం స్థానికులను ఆకట్టుకుంటోంది. భారీ శరీరంతో గణరాజు వచ్చి వెళ్తోన్న వీడియోను నివాసితులలో పంచుకున్నారు. గమనిక ఏంటంటే ఎలాంటి సంఘర్షణ, నష్టం కలిగించకుండా ఏ ఏనుగు వెళ్లడం కొసమెరుపు.