మాజీ సిజెఐ రంజన్ గొగోయ్ రాజ్యసభకు నామినేట్

రాష్ట్రపతి రాంనాథ్ కొవింద్ మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ను రాజ్యసభకు నామినేట్ చేశారు.