అన్నం పరబ్రహ్మ స్వరూపం..

కర్నూలు నగరంలో ఉచితంగా పేద ప్రజలకు ఆహార పంపిణీ జరుగుతుంది. సోమవారం నగరంలోని కొత్త బస్టాండ్, ప్రభుత్వ ఆసుపత్రి, రైల్వే స్టేషన్, రాయలసీమ యూనివర్సిటీల సమీపంలోని ప్రాంతాల్లో పేద ప్రజలకు ఆహార ప్యాకెట్స్
రక్షణ టీమ్ అందజేసింది. BRK ఫౌండేషన్ యాచకులకు, అనాథలకు దుప్పట్లు, ఫుడ్ ప్యాకెట్లు పంపిణీ చేసింది.