క్వారంటైన్ కరోనా భోజనం

కరోనా కారణంగా క్వారంటైన్, ఐసోలేషన్ దిగ్బంధంలో ఉంటోన్న వ్యక్తులకు ఎలాంటి సౌకర్యాలు,భోజన వసతులు అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవాలని ఉందా?
విజయవాడ డివిజన్ పెనమలూరు మండలం గంగూరులోని క్వారంటైన్ దిగ్బంధంలో అందిస్తోన్న ఆహారం రోగనిరోధక శక్తిని పెంచేలా వైద్యుల సలహాలతో AP ప్రభుత్వం అందిస్తోంది. ఇలాగే తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలు పోషక విలువలున్న శక్తివంతమైన ఆహారాన్ని అందిస్తున్నాయి.

ఎండు ద్రాక్ష, బాదం, జీడిపప్పు, నిమ్మకాయ నీళ్లు, అరటి పండు, ఉడికించిన గుడ్లు, కర్జురాం కరోనా క్వారంటైన్ సమయంలోన్న వ్యక్తులకు ఈ పౌష్టిక భోజనం ఇస్తున్నారు.