దేశాన్ని కాపాడుతోంది ఆ నలుగురే..

దేశాన్ని కాపాడుతోంది ఆ నలుగురే..

ప్రాణాల్ని పణంగా పెట్టి మనల్ని మన దేశాన్ని కాపాడుతోన్న
ఆ నలుగురు పోస్టర్ మీకోసం. 1. డాక్టర్ 2. ఆర్మీ జవాన్లు 3. పోలీసులు, 4. శుభ్రతను నేర్పే కార్పొరేషన్ వర్కర్లు.
మీ అందరికి మన దేశ పౌరుల తరపున ఇదే మా సెల్యూట్.