కరోనాలో కన్నబిడ్డలు లేక కొరివి పెట్టిన భార్య…

రాయ్‌పూర్‌లో సురేష్ కుమార్ అనే 85 ఏళ్ల వ్యక్తి మరణిస్తే. కరోనా వైరస్ భయం వల్ల ఎవరూ మృతదేహానికి భుజంపై మోసేందుకు ముందుకు రాలేదు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత పోలీసులు & స్థానిక కార్మికులు చివరిగా మనిషికి చేయాల్సిన కర్మలు పూర్తి చేశారు. చనిపోయిన వ్యక్తి పిల్లలు లేనందున అతని భార్య మృతదేహాన్ని మండించింది. కరోనా కాలంలో కనీసం మృతదేహానికి కూడా మనం గౌరవించ లేకపోతున్నాము.