GHMC కరోనాలో పరిశుభ్రత ప్రతిజ్ఞ

మంగళవారం తెలంగాణ రాష్ట్ర I&PR రామ్మోహన్, మేయర్, అరవింద్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీ (MA&UD) మరియు ఇతర ప్రముఖులు హైటెక్ సిటీ జంక్షన్‌లో మున్సిపల్ సిబ్బందితో ప్రతిజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్నారు. కరోనా కట్టడి సమయంలో మున్సిపల్ కార్మికులు డ్రోన్ ఉపయోగం, పారిశుద్ధ్యంపై అంశాలు ఈ కార్యక్రమంలో వివరించారు. తెలంగాణ సర్కారు GHMC పరిధిలో మిషన్ కరోనా
లక్ష్యంగా అరికట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.