GHMC 24/7 సేవలు/జోనులు

GHMC 139 కంటైన్మెంట్‌ జోన్లు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

హైదరాబాద్‌ గ్రేటర్‌లో 139 కంటైన్మెంట్‌ జోన్లను ఏర్పాటు చేసామని GHMC అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం జంట నగరాల్లో ప్రజలు హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు. GHMC కంట్రోల్‌ రూమ్‌ కూడా 24/7 సేవలు అందిస్తోంది. కరోనా మహామ్మారి కట్టడికి కంటైన్మెంట్‌ జోన్‌లలో చీఫ్‌ సెక్రటరీతో పాటు ఉన్నతాధికారులు సందర్శిస్తున్నారు. అలాగే GHMC చేపడుతోన్న రక్షణ చర్యలపై ఓ వీడియో రిలీజ్ చేసింది.

ఆ ప్రత్యేక వీడియో మీ కోసం.