ఓ తులం బంగారం ఓ లక్ష…

ఓ తొలం బంగారం ఓ లక్ష…

కరోనా వైరస్‌ కారణంగా ఈక్విటీ మార్కెట్లు దారుణంగా పడిపోతుండటంతో బంగారం ధరలకు రెక్కలు రాబోతున్నాయి. స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులు అవుతుండటంతో మదుపరులు బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు శ్రద్ధ చూపుతున్నారు. బంగారంపై పెట్టుబడులు
పెరగడంతో పసిడి ధరలు ఆకాశాన్నంటే అవకాశాలున్నాయి.
MCXలో పదిగ్రాముల 42,370₹ పలుకగా వెండి ఏకంగా 41,110₹ చేరింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందన్న ఆందోళనతో బంగారం ధరలు ఎగబాకుతాయని బులియన్‌ ట్రేడర్లు భావిస్తున్నారు. దేశీయ మార్కెట్ల పతనం కారణంగా
రాబోయే రోజుల్లో బంగారం తులం #లక్ష# రూపాయలు పలికిన అతిశయోక్తి కాదు.