GOOGLE డూడుల్ STAY HOME SAFE HOME

GOOGLE కరోనా వైరస్ అవగాహన కోసం ప్రచారంలో భాగంగా ఇంట్లోనే ఉండండి, ప్రాణాలు రక్షించుకోండి అంటూ సందేశమిస్తూ GOOGLE డూడుల్‌ను ప్రత్యేకంగా ఆకట్టుకునేలా తయారు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా
ఏడు ఖండాల్లో ఆఫ్రికా, అంటార్కిటికా, ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, నార్త్ అమెరికా మరియు దక్షిణ అమెరికాలో 10లక్షల 10వేల 948 మంది కరోనాతో కొట్టుమిట్టాడుతోండటం, 53,458 మంది మరణించారు. అందుకే ప్రపంచంలో ప్రజలందరికీ అవగాహన కోసం ప్రత్యేక డూడుల్‌ ప్రవేశపెట్టారు. ఇంట్లోనే ఉంటూ పుస్తకాలు చదువుకోవాలి, సంగీత వాయిద్యాలను వాయించడం శిక్షణ, ఆడుకోవడం, వ్యాయామం, ఫోన్లు చేయడం వంటి పనులు చేసుకోవాలంటూ
అర్థం వచ్చేలా GOOGLE డూడుల్ మనకు అంతర్జాలంలో దర్శనమిస్తోంది.