తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడికి ఘన స్వాగతం

తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడికి ఘన స్వాగతం

హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు తెలంగాణ రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుడిగా ఎంపికైన లోక్ సభ ఎంపీ బండి సంజయ్ కు స్వాగతం చెప్పడానికి భారీగా బిజెపి కార్యకర్తలు
తరలి వచ్చారు. మేల తాళలు, పూల దండలతో స్వాగతం
కమలం పార్టీని కీర్తిస్తూ కార్యకర్తలు, నేతలందరూ నినాదాలు చేసారు. తెలంగాణలో బిజెపి బలోపేతానికి సంజయ్ ఆధ్వర్యంలో కృషి చేస్తామని కమల దళం అంటోంది.