జమ్మూకాశ్మీర్లోని బుద్గాం జిల్లాలో ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడి చేసారు. ఈ దాడిలో సిఆర్పిఎఫ్ సిబ్బంది, పోలీసులతో సహా ఆరుగురుకి గాయాలయ్యాయి. ప్రతి ఏడాది ఏప్రిల్, మే నెలలో భారతదేశంలోకి ఉగ్రవాదులు చొరబడేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు అందులో భాగంగా మన సైనికులు ఈ అక్రమ చొరబాట్లను అడ్డుకుంటు ఉంటారు.