ఢిల్లీలో భారీ వడగండ్ల వర్షం

ఢిల్లీలో భారీ వడగండ్ల వర్షం. NCR అంతటా కురుస్తోన్న వర్షం కారణంగా ఎక్కడికక్కడ నిలిచిపోయిన రాకపోకలు. రోడ్డు, రైలు అలాగే విమాన సర్వీసులు తీవ్ర అంతరాయం.