ఆర్ధికమంత్రి హోదాలో హారీష్ రావు తొలి బడ్జెట్

ఆదివారం మార్చి ఎనిమిది 2020 నాడు శాసన సభలో ఆర్థిక మంత్రి హోదాలో తొలిసారిగా బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న మంత్రి హరీష్ రావు. మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న వేముల ప్రశాంత్ రెడ్డి.