మైసూరులో జనంకోసం హెల్త్ బస్సులు

కర్నాటక రాష్ట్రంలో మైసూర్ రోడ్లపై ఫీవర్ క్లినిక్స్ అందుబాటులోకి తీసుకు వచ్చారు. KSTRTC సంస్థలో
పాతబడ్డ బస్సులను మెడికల్ క్లీనిక్స్ గా మార్చి వైద్య సిబ్బందిని అపాయింట్ చేసారు. ఈ ఫీవర్ క్లినిక్ బస్సులు మండల/గ్రామాలలో తిరుగుతూ కరోనా యేతర రోగాల బారిన పడిన పేద ప్రజలకు వైద్యం అందిస్తున్నాయి. కరోనా కష్టకాలంలో మూలబడ్డ బస్సులు కూడా వినియోగంలోకి వస్తున్నాయి.