కరోనా ఛాలెంజ్ రాంచరణ్ ఫ్యామిలీ…

కరోనాలో ఎవరి పని వాళ్లే చేసుకోవాలి, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి, కోవిడ్-19 మహామ్మారిని తరిమికొట్టాలనే ఉద్దేశ్యంతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఒకరంటే ఒకరు మరోకరితో పోటీ పడి మన హీరోలు పనులు చేస్తున్నారు.

మెగాస్టార్ ఓ రోజు పెరట్లో నీళ్లతో శుభ్రం చేయగా ఇప్పుడేమో రాంచరణ్ ఇంట్లో బట్టలన్నీ శుభ్రంగా ఒక చోటికి చేరుస్తూ, పూల మొక్కలకు నీళ్లు పోసి సతీమణి ఉపాసనకు ఛాయ్ చటుక్కున పెట్టేసి కలిసి భార్యభర్తలు ఇద్దరు గుటుక్కున తాగేస్తూన్నారు. ఆ వీడియో మీరే చూడండి.