ఆదివారం 9PM 9నిమిషాలు…రాంచరణ్ వీడియో

భారతీయులంతా ఐక్యంగా కరోనా వైరస్
మహామ్మారిని అరికట్టేందుకు ఏకమవ్వాలి. ప్రధానమంత్రి పిలుపును గౌరవించి దేశ ప్రజలందరూ ఏప్రిల్ 5 రాత్రి 9గంటలకు 9నిమిషాలు విద్యుత్ వినియోగం నిలిపివేసి జ్యోతి ప్రజ్వలన దీపాలను వెలిగించాలని టాలీవుడ్ హీరో రాంచరణ్ తేజ పిలుపునిచ్చారు.