నయనతార నయాగా పెళ్లికి సిద్ధం

No1 నటీమణి నయనతార పారితోషికంలో NO1.
దక్షిణ భారతదేశ సినిమా రంగంలో ఒకటిన్నర దశబ్దంగా
ఎదురులేని నటీమణిగా ఈ హాట్ బ్యూటీ సంచలనాలు
చేస్తోంది. దర్శక నిర్మాతలు భారీగా పారితోషికం
కూడా ఇవ్వడానికి క్యూలు కానీ వ్యక్తిగత జీవితంలో
మాత్రం ఎప్పుడూ విఫలం అవుతూనే ఉంది. సినిమా ఇండస్ట్రీలో భాయ్ ఫ్రెండ్లతో డేటింగ్ చేస్తోంది అంతే
వేగంగా బ్రేకప్ చెప్పడం జరుగుతోంది. జాబితాలో హీరో
శింబు, డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవా ఉన్నారు. ఇప్పుడు
డైరెక్టర్ విఘ్నేష్ శివన్-నయన తార పెళ్లి వార్తలు జోరుగా ప్రచారం అందుకున్నాయి. త్వరలోనే నయనతార వ్యక్తిగత జీవితంపై సంచలన నిర్ణయం తీసుకుంటుందని పుకార్లు షికార్లుకొడుతున్నాయి. ఓ విఘ్నేష్ కుటుంబ సభ్యులు పెళ్లి
కోసం ఒత్తిడి పెంచడంతో నయనతార బలవంతంగా ఒప్పుకునేందుకు సిద్ధమైందని కోలీవుడ్ వర్గాలు గుసాగుసలాడుకుంటున్నాయి. అంటే త్వరలో హాట్
హీరోయిన్ నయనతార పప్పుఅన్నం పెడుతుంది అన్నమాట.
మరి ఈ సారైనా పెళ్లి జరుగుతుందా లేదా గతంలోలాగానే సినిమా కథలా సాగుతుందా చూడాల్సి ఉంటుంది.