లాక్ డౌన్2లో నటి పూనం కౌర్ నాట్యం..

ఆమె అమాయక మనోజ్ఞతను మంత్రముగ్దులను చేసిన అత్యంత ప్రతిభావంతులైన నటీమణులలో ఒకరు. ఆమెనే మన మధ్యలో లేని దివంగత సౌందర్య..

వాన వల్లప్ప వల్లప్పగించేయ్ సామిరంగ అంటూ మెగాస్టార్ చిరంజీవి చేసిన నృత్యం ఎన్నెలైనా సరిపోల్చడానికి ఎవరుండరని అభిప్రాయబడుతూ పూనమ్ కౌర్ నాట్యం చేసింది.

నా మధురానుభూతులు చిన్ననాటి జ్ఞాపకాలు సజీవంగా ఇప్పటికి ఉన్నాయంటూ…అందరూ సంగీతాన్ని ప్రేమించండి, ఆడుతూ పాడుతూ నాట్యం చేయండని లాక్ డౌన్2 సమయంలో ఈ ముద్దుగుమ్మ విజ్ఞప్తి చేస్తోంది.

లవ్ మ్యూజిక్ లవ్ డ్యాన్స్ నా జీవితంలో మెగాస్టార్ చిరంజీవి సరిపోలే వారెవరు నా ఉద్దేశ్యంలో లేరని అభిప్రాయబడింది.