నాగరత్నమ్మ బయోపిక్ సినిమాలో సమంత?

అక్కినేని కోడలు, స్టార్ హీరోయిన్ సమంత నాగరత్నమ్మ
బయోపిక్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా?
ఈ పాత్రలో ముందుగా ఎగిరిపోతే ఎంత బాగుంటుందనే పాటలో కుర్రకారుకి కిక్కేంచిన వేదం, బాహుబలి భామ అనుష్కను ఎంపిక చేసారా? సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు బెంగళూరు నాగరత్నమ్మ జీవితాన్ని తెరకెక్కిస్తున్నారు. కానీ ఈ సినిమాలో ప్రధాన పాత్రల ఎంపికలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సమంత నటనలోని పరిపూర్ణతను గుర్తించి నాగరత్నమ్మ దేవదాసీగా జీవనంతో మొదలై సంగీత కళాకారిణిగా మహోన్నత ఎత్తులకు ఎదిగినప్పటికి బీవితాంతంలో యోగినిగా మారాల్సిన దుస్థితిపై ఈ సినిమా తెరకెక్కనుంది. అందుకే ముందుగా అనుష్క అనుకున్నప్పటికి
సమంతను OK చేసారని తెలుస్తోంది. కానీ మలయాళం ముద్దుగుమ్మ ఈ పాత్రలో నటనపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది.