మంచు కురిసే వేళలో

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా బుధవారం లాహౌల్-స్పితి జిల్లాలోని కిర్టింగ్ గ్రామం మంచుతో కప్పబడి పోయింది.