దేశ వ్యాప్తంగా రంగుల కేళీ హోలీ.

దేశ వ్యాప్తంగా ప్రజలంతా భిన్నత్వంలో ఏకత్వం అదే ఐక్యమత్యం కులమతాలకు అతీతంగా సంతోషంగా
హోలీ సంబరాలు జరుపుకుంటున్నారు.
కలిసిమెలసి రంగులు చల్లుకుంటుంటే ఇంద్రధనస్సు వెల్లువీరుస్తోంది. హోలీ రోజున ఉదయం శ్రీ లక్ష్మీదేవిని ఆరాధించి, రాత్రివేళలో శ్రీ కృష్ణుడికి ‘పవళింపు సేవ’ ను నిర్వహించడం వలన సకల శుభాలు కలుగుతాయని మన పురాణాల సారాంశం. కాకపోతే అందరికి ఓ హెచ్చరిక
ప్రకృతి ప్రసాదించిన రంగులతో హోలీ చేసుకుందాం కృత్రిమ రంగులకు స్వస్తి పలుకుదాం పర్యవరణాన్ని అలాగే మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.