TSలో హోం క్వారంటైన్ 28 రోజులు

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హోం క్వారంటైన్ 28 రోజులు ఉండాలని, ప్రైమరీ కాంటాక్ట్ వ్యక్తికి మాత్రమే టెస్ట్ చేయాలని, సెకండరీ కాంటాక్ట్ వ్యక్తికి టెస్ట్ అవసరం లేదని తెలిపింది. సెకండరీకి హోం క్వారంటాయిన్లో ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది.