టాలీవుడ్ కరోనా ఛాలెంజ్..హీరోల్లారా

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ కరోనా కట్టడిపై విడివిడిగా ఐక్యంగా పోరాడాలని పిలుపు నిచ్చింది. దర్శకుడు రాజమౌళి
ఇంట్లో మన పనులు మనమే చేసుకోవాలని చేసి చూపించి జూనియర్ NTRకు సవాల్ విసిరారు. మంగళవారం తారక్ కూడా ఇంటి పనులు శుభ్రము చేయడం, కసు కొట్టడం, గిన్నెలు కడగడం చేసి మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ అలాగే కొరటాల శివకు ఛాలెంజ్ విసిరారు. కరోనా కాలంలో శుభ్రంగా పరిసరాలు ఉండేలా స్వతహాగా ఇంటి పనులు చేసుకోవాలనే ఉద్దేశ్యంతో చేస్తోన్న ఉద్యమం వీడియో మీ కోసం…