కరోనా సాంపుల్ సేకరణ?? మీరే చూడండి.

తెలంగాణలో కరోనా సోకిన వ్యక్తుల నుంచి సాంపుల్ ఎలా సేకరిస్తారో తెలుసా? వైద్య సిబ్బంది కరోనా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? కోవిడ్-19 మహామ్మారి వైద్య సిబ్బంది వ్యాప్తి చెందకుండా ఎలా అరికడతారు? అసలు కరోనా వ్యక్తులు వచ్చినపుడు పరిసర ప్రాంతాలు ఎలా ఉంటాయో చూడండి.