మేడ్ ఇన్ సిరిసిల్ల మాస్కులు..

సిరిసిల్లలోని హ్యూమన్స్ ఆఫ్ హైదరాబాద్ వ్యవస్థ జంట నగరాల్లో చేనేత ముసుగులను జర్నలిస్టులకు, పోలీసులకు పంపిణీ చేశారు. హైదరాబాద్ సెక్రటేరియట్ సమీపంలో డ్యూటీ చేస్తోన్న పోలీసులు, జర్నలిస్టులకు నేరుగా ఈ మాస్కులు పంపిణీ చేస్తూ తప్పకుండా లాక్ డౌన్2లో ప్రజలందరూ ఈ పద్దతిని కొనసాగించాలని విజ్ఞప్తి చేసారు.