కరోనా యుద్ధంలో హైదరాబాద్ వజ్రాయుధం..

మన దేశంలోని ఇంటర్నేషనల్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ & న్యూ మెటీరియల్స్ (ARCI) మరియు హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఆసుపత్రి వాతావరణాన్ని వేగంగా శుభ్రపరచడం ద్వారా COVID19 వైరస్ మహామ్మారికి వ్యతిరేకంగా పోరాడటానికి UVC ఆధారిత క్రిమిసంహారక ట్రాలీని అభివృద్ధి చేసింది. కరోనా కట్టడి కోసం మన దేశ శాస్త్రవేత్తలు ఆహార్నిశలు పోరాడుతూనే కొత్త ఆవిష్కరణలు చేస్తూనే ఉన్నారు.