డాక్టర్ కాదు పోలీసుల న్యూ డ్రెస్

హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ సమీపంలో కరోనా వైరస్ నిరోధక డ్రెస్ వేసుకుని విధులు నిర్వర్తిస్తోన్న అలుపెరుగని హైదరాబాద్ పోలీసులు. జయహో జంట నగర పోలీసులు జయహో.