కరోనా పోలీస్ కమిషనర్ హెచ్చరికలు

హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ కంటోన్మెంట్ పరిసరాల ప్రాంతాల్లో పర్యటించారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ఎందుకు?? ప్రజలందరూ ఇల్లులోనే ఉండాలని వివరిస్తూ హెచ్చరికలు జారీ చేశారు. జనం బయటకు రాకుండా సామాజిక దూరాన్ని పాటించాలని కోరారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, లాక్ డౌన్ నియమాలను ఖచ్చితత్వంగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.