కరోనాలో రోడ్డెక్కిన వాహానాలు సీజ్…

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కరోనా లాక్ డౌన్ సమయంలో అనవసరంగా రోడ్డెక్కిన ఆకాతీయి వ్యక్తుల వాహాలనాలను సీజ్ చేసారు. లాక్ డౌన్ ఆరంభం నుంచి ఏప్రిల్ 26వరకు వేలల్లో ద్వి చక్ర వాహనాలు, కార్లు సీజ్ చేసి పోలీస్ స్టేషన్ పార్కింగులలో తాళాలేసేసారు. కరోనా మహామ్మారిని GHMC పరిధిలో అరికట్టేందుకు KCR సర్కారు కృషి చేస్తుంటే ఇలా అకతాయిలు రోడ్లపై స్వైర విహారం చేస్తే కఠినంగా శిక్షలు కూడా అమలు చేస్తామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. మొన్న విజయవాడలో కూడా రోడ్డెక్కిన వాహనదారులను వినూత్నంగా 500 సార్లు రోడ్డెక్కడం తప్పయిందని పేపర్లపై రాయించడం జరిగింది.