కరోనాలో నేనుసైతం సహాయం

కరోనాలో నేనుసైతం సహాయం. ఎర్ర సంపత్ కుమార్ & పూర్ణ చందర్ గారి సౌజన్యంతో డాక్టర్ ప్రశాంత్ కుమార్ ఆర్థిక సహాయంతో వరంగల్ జిల్లా మాటేడు గ్రామంలో పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువుల పంపిణీ జరిగింది.

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు పసుమర్తి సీతారాములు, మండల రైతు సంఘం అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, మాటేడు ఎంపీటీసీ కవితా బిక్షపతి, గ్రామ సర్పంచ్ శోభా యాకయ్య పాల్గొన్నారు.