ICC-T20 ఇప్పటికైతే భయం లేదు

ICC T-20 ప్రపంచకప్ మానిటరింగ్ కమిటీ కరోనా మహామ్మారి పరిస్థితులను క్షుణ్ణంగా అవగాహన చేసుకుంటోంది. ఐసీసీ టీ-20 ప్రపంచకప్ ఆస్ట్రేలియాలోని ఏడు స్టేడియల్లో 2020 అక్టోబర్ 18 నుంచి నవంబర్ 20 వరకూ నిర్వహించాలని ముందుగానే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికి ఆ ప్లాన్ ప్రకారమే ముందుకు వెళ్లేందుకు ఐసీసీ భావిస్తోందని ప్రకటించింది. కానీ కరోనా మహామ్మారి కారణంగా పరిస్థితులు అదుపులోకి రాకుంటే మాత్రం ఈ టోర్నమెంట్‌ని రద్దు చేయడం లేదంటే 2022 వరకేజ్ వాయిదా వేయాలని కూడా సమాలోచనలు జరుగుతున్నాయి.